వెల్గనూర్ లో ఘనంగా పర్వతాల మల్లన్న కళ్యాణం

2971చూసినవారు
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామంలో సోమవారం పర్వతాల మల్లికార్జున స్వామి కళ్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. కళ్యాణ మహోత్సవాన్ని మల్లన్న స్వామి భక్తులందరి సమక్షంలో అల్లంల మల్లేష్ ఒగ్గు కళా బృందం వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై వేడుకను తిలకించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్