శివాలయ అభివృద్ధికి 30 వేల విరాళం

71చూసినవారు
శివాలయ అభివృద్ధికి 30 వేల విరాళం
జన్నారం మండల పరిధిలోని చింతగూడ గ్రామంలోని శివాలయ అభివృద్ధికి ఆ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం 30 వేల రూపాయల విరాళాన్ని ఆలయ నిర్వాహకురాలు ఎడ్ల లింగవ్వకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మేడమురళీధర్, కోశాధికారి సుతారి లచ్చన్న, ఉపాధ్యక్షుడు లాకావత్ నందు నాయక్, చింతకూడమాజీ ఎంపీటీసీ సభ్యులు, జన్నారం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు సుతారి వినయ్ కుమార్, మాజీ ఉపసర్పంచ్ అరె సురేష్ కుమార్, చింతగూడపి ఎ సి ఎస్ మాజీ ఉపాధ్యక్షుడు మేకల మాణిక్యం, చింతగూడ లక్ష్మీదేవి ఆలయ అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు బీరుపూరి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్