ఘనంగా ఇంటింటా పోషణ సంబరాలు

50చూసినవారు
ఘనంగా ఇంటింటా పోషణ సంబరాలు
మంచిర్యాల పట్టణంలోని ఇస్లాంపురా - 2 అంగన్వాడి కేంద్రంలో బుధవారం పోషణ్ అభియాన్ లో భాగంగా ఇంటింటా పోషణ సంబరాలు కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడి టీచర్ సబియా సుల్తానా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్ వైజర్ ఎల్. జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోషక ఆహారంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్