దండేపల్లి: ఆగని మొరం తవ్వకాలు

85చూసినవారు
దండేపల్లి: ఆగని మొరం తవ్వకాలు
దండేపల్లి మండలంలో అక్రమ మొరం తవ్వకాలు ఆగడం లేదు. సంబంధిత అధికారులు వాటిని అరికట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు ఉత్తమవుతున్నాయి. మండలంలోని గూడెం, రెబ్బెనపల్లి సమీపాల్లో గల ప్రభుత్వ భూముల్లోని గుట్టల్లో ఆదివారం దర్జాగా జెసిబిలతో మరో తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లు, టిప్పర్లలతో తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ మొరం తవ్వకాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత పోస్ట్