దండేపల్లి: ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న హెల్పింగ్ హాండ్స్

51చూసినవారు
దండేపల్లి: ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న హెల్పింగ్ హాండ్స్
దండేపల్లి మండలం కాసిపేట గ్రామంలో ఇటీవల మరణించిన చిరుత లింగన్న కుటుంబాన్ని మంగళవారం పరామర్శించి 5 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేసిన హెల్పింగ్ హాండ్స్ నిర్వాహకులు అప్పాల సునీల్, బక్కశెట్టి వెంకటేష్ లు అందించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హాండ్స్ కన్వీనర్ రాజన్న మాట్లాడుతూ ఎల్లవేళల బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్