లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ

51చూసినవారు
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ
మంచిర్యాల పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బాల్మోహన్, ప్రధాన కార్యదర్శి కారుకూరి చంద్రమౌళి, మధుసూదన్ రావు, వినయ్ కుమార్, చందూరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్