ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిరసన

69చూసినవారు
పశ్చిమ బెంగాల్ లో జూనియర్ వైద్యురాలిని హత్యను ఖండిస్తూ శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, నిస్వార్ధంగా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లపై దాడులకు పాల్పడడం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్