జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన కండ్లే రాజనర్సు గత ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబానికి శుక్రవారం వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్ 25 కిలోల బియ్యం, ఆర్థిక సహాయం చేసినారు. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ లక్ష్మీదేవి ఆలయ చైర్మన్ బీర్పూర్ మల్లేష్, జక్కుల లక్ష్మణ్, ముత్తినేని రాము, శాతరాజు నరేష్, తదితరులు పాల్గొన్నారు.