మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

663చూసినవారు
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన దూడ మల్లయ్య అనే కాంగ్రెస్ కార్యకర్త అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందినాడు. విషయం తెలుసుకున్న ఏఐసీసీ నెంబర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రేమ్సాగర్ రావు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయము చేశారు. ఇట్టి నగదును జిల్లా కాంగ్రెస్ నాయకులు గడ్డం త్రిమూర్తి మృతుని కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ద్వారక ఎంపీటీసీ సభ్యురాలు మన్నే మనెమ్మ, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఇప్ప రవీందర్, యూత్ కాంగ్రెస్ నాయకులు కమ్మల రాకేష్, స్థానిక నాయకులు ఎడ్ల బుమన్న, ఇప్ప శంకరయ్య, దుంపల శ్రీనివాస్, నక్క ప్రశాంత్, మన్నే సుదీర్, వెంకటేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్