కూల్చివేసిన దుకాణాలు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

50చూసినవారు
కూల్చివేసిన దుకాణాలు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ ప్రాంతంలో కూల్చివేసిన దుకాణాలను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దసరా పండుగ సమయంలో దుకాణాల కూల్చివేత సరికాదన్నారు. ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు ఎవరు ఎదురు మాట్లాడిన, తప్పుడు కేసులు పెడుతూ భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అధికారులు ప్రజలకు ఉపయోగపడేలా పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్