రేపు మంచినీటి సరఫరాకు అంతరాయం

57చూసినవారు
రేపు మంచినీటి సరఫరాకు అంతరాయం
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ సోమవారం తెలిపారు. హమాలివాడ పాత రైల్వే గేట్ వద్ద ఫీడర్ మెయిన్ పైపు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వచ్చే పంపింగ్ మెయిన్ పైపు లైన్లు పగిలినందున నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్