టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలు

555చూసినవారు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ తో పాటు టీఎన్జీవో భవన్ లో నిర్వహించిన వేడుకల్లో యూనియన్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు. అనంతరం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్