ఆమ్ ఆద్మీకి వంద కోట్లు ఇచ్చాం: ఖ‌లిస్తానీ నేత ప‌న్నున్

545చూసినవారు
ఆమ్ ఆద్మీకి వంద కోట్లు ఇచ్చాం: ఖ‌లిస్తానీ నేత ప‌న్నున్
ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది, సిక్స్ ఫ‌ర్ జ‌స్టిస్ చీఫ్‌ గురుప‌ర్వ‌త్ సింగ్ ప‌న్నున్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఖ‌లిస్తానీ గ్రూపులు భారీ ఆర్థిక సాయాన్ని అందించిన‌ట్లు చెప్పారు. 2014 నుంచి 2022 వ‌ర‌కు సుమారు 133.54 కోట్ల డ‌బ్బును ఆమ్ ఆద్మీ పార్టీకి ఖ‌లిస్తానీలు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ట్లు ప‌న్నున్ తెలిపారు. దేవింద‌ర్ పాల్ సింగ్ బుల్లార్ రిలీజ్ కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డ‌బ్బులు తీసుకున్న‌ట్లు ప‌న్నున్ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్