సమస్య పరిష్కరించకపోతే విధులు బహిష్కరిస్తాం

62చూసినవారు
సమస్య పరిష్కరించకపోతే విధులు బహిష్కరిస్తాం
ఈనెల 20 లోపు సమస్య పరిష్కరించకపోతే విధులు బహిష్కరిస్తామని కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. మంచిర్యాల మున్సిపాలిటీలో ఉద్యోగాలకు అక్రమంగా నమోదు చేసిన పేర్లు తొలగించాలని ఆ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్యకు వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ మున్సిపాలిటీలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా కొత్తగా 30 మంది కార్మికులను తీసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్