మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో 132 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త శ్రీరాముల భూమాచారి ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా శనివారం ఆటోమొబైల్ మరియు మెకానిక్ సంఘం నాయకులు , సభ్యులు రిలే నిరాహార దీక్షలో భాగస్వాములయ్యరు.సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.