నామినేటెడ్ పదవులలో బీసీలకు అన్యాయం

65చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవులలో బీసీలకు అన్యాయం జరిగిందని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. గురువారం మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నామినేటెడ్ పదవులలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలని ఉద్యమాలు నడుస్తుండగా, తమ న్యాయమైన డిమాండ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్