మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రాల్లో గత పది రోజుల నుండి జన్నారం మండలంలో 132 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త శ్రీరాముల భూమాచారి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. వారికి మద్దతుగా మంగళవారం రోజు జన్నారం మండలానికి చెందిన ఆటో యూనియన్ సభ్యులు మద్దతు తెలుపుతూ రిలే నిరాహార దీక్షలో భాగస్వాములయ్యరు.