కాగజ్ నగర్: ఐఎఫ్టియు జనరల్ కౌన్సిల్ సభ జయప్రదం చేయండి

70చూసినవారు
కాగజ్ నగర్: ఐఎఫ్టియు జనరల్ కౌన్సిల్ సభ జయప్రదం చేయండి
కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో భారత కార్మిక సంఘాల సమైక్య (ఐఎఫ్టియు) జనరల్ కౌన్సిల్ సభ కరపత్రాలను శనివారం భవన నిర్మాణ కార్మికుల చేతుల మీదగా ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు మైనార్టీ ఫంక్షన్ హాల్ జరుగు సభను పెద్ద సంఖ్యలో కార్మికులు వచ్చేసి జయప్రదం చేయాలని కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్