అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన అంబేద్కర్ సంఘం నాయకులు

65చూసినవారు
అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన అంబేద్కర్ సంఘం నాయకులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం మరణించిన కైలాష్ అనే వ్యక్తి అంత్యక్రియలను గురువారం అంబేద్కర్ సంఘం నాయకులు నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాల నుండి స్థానికంగా కూలి పనిచేస్తూ జీవనం సాగించే మహారాష్ట్రకు చెందిన మృతుడికి సంబంధించిన వారు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో అంబేద్కర్ సంఘం నాయకులు అట్కాపురం రాయలింగు, రామగిరి శ్రీపతి, మున్నా భాయ్, చాపిడి సందీప్ కుమార్ ముందుకు వచ్చి అంత్యక్రియలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్