ఉత్తమ ఉద్యోగిగా పొన్న మల్లయ్య

60చూసినవారు
ఉత్తమ ఉద్యోగిగా పొన్న మల్లయ్య
మంచిర్యాల జిల్లా ఉత్తమ ఉద్యోగిగా అటవీ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న పొన్న మల్లయ్య ఎంపికయ్యారు. గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆయనకు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, కార్యదర్శి భూముల రామ్మోహన్, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్