మంచిర్యాల: నర్సరీల్లో మొక్కల పెంపకం ప్రారంభం

56చూసినవారు
మంచిర్యాల: నర్సరీల్లో మొక్కల పెంపకం ప్రారంభం
2025- 26 సంవత్సరానికి మంచిర్యాల జిల్లాలోని 311 గ్రామ పంచాయతీల్లో హరితహారంలో భాగంగా నర్సరీల్లో మొక్కల పెంపకం గురువారం ప్రారంభమైంది. ఈ ఏడాది 36. 50 లక్షల మొక్కలు పెంచాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా నిర్ణయించగా, నర్సరీల్లో ప్లాస్టిక్ కవర్లలో మట్టి నింపి విత్తన బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విడత ప్రత్యేకంగా నర్సరీల్లో ఈత, తాటి, వెదురు, నీలగిరి, ఖర్జూర, మునగ మొక్కలు పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత పోస్ట్