మంచిర్యాల: ఇంటింటి కుటుంబ సర్వే సమర్థవంతంగా నిర్వహించాలి

71చూసినవారు
మంచిర్యాల: ఇంటింటి కుటుంబ సర్వే సమర్థవంతంగా నిర్వహించాలి
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం మున్సిపల్‌ రీసోర్స్‌ పర్సన్స్‌, ఉపాధ్యాయులు, మున్సిపల్‌ ఎఈఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) సబావత్‌ మోతిలాల్‌, జిల్లా గణాంక అధికారి సత్యం, ముఖ్య ప్రణాళిక అధికారి మహ్మద్‌ ఖాసీం లతో కలిసి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్