మందమర్రి: బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

77చూసినవారు
మందమర్రి: బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్
మందమర్రి మండలంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బుధవారం ధర్మ సమాజ్ పార్టీ నాయకులు నందిపాటి రాజు, కల్లూరి క్రాంతి కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్