బాసర సరస్వతి దేవి ఆలయానికి ప్రత్యేక సర్వీస్ లు

1634చూసినవారు
బాసర సరస్వతి దేవి ఆలయానికి ప్రత్యేక సర్వీస్ లు
తేదీ 26-01-2023 వసంత పంచమి సందర్భంగా మన టి యస్ ఆర్ టి సి మంచిర్యాల డిపో వారు బాసర సరస్వతి ఆలయానికి ప్రత్యేక సర్వీస్ లు ఉదయం 4: 30 కి మరియు 5: 30 కి నడుపుతున్నట్లు డిపో మేనజర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఈ సర్వీస్ లు www. tsrtconline. in మరియు టి యస్ ఆర్ టి సి రిజర్వేషన్ సెంటర్స్ లో బుక్ చేసుకోగలరు. మన ఈ ప్రత్యేక సర్వీస్ లను ప్రజలు వినియోగించుకొని ఆర్టీసీని ఆదరించగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్