ఐటిఐలలో అడ్మిషన్లకు రేపే చివరి అవకాశం

61చూసినవారు
ఐటిఐలలో అడ్మిషన్లకు రేపే చివరి అవకాశం
మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ ప్రవేట్ ఐటిఐలలో మిగిలి ఉన్న సీట్ల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆసక్తి, అర్హులైన విద్యార్థిని విద్యార్థులు శుక్రవారం ఉదయం 11 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, మధ్యాహ్నం ఒంటిగంటకు సంబంధిత ఐటిఐలో కౌన్సిలింగ్ కు హాజరు కావాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్