శీతాకాలంలో పొడి చర్మానికి సహజ మాయిశ్చరైజర్లు

74చూసినవారు
శీతాకాలంలో పొడి చర్మానికి సహజ మాయిశ్చరైజర్లు
చలికాలంలో చర్మం పొడిబారటం సహజం. ఈ క్రమంలో మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు. అయితే సహజసిద్ధమైన పదార్థాలను మాయిశ్చరైజర్లుగా వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి, ఆలివ్ ఆయిల్, విటమిన్-ఇ ఆయిల్, షియా బటర్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. పెరుగు, బాగా మగ్గిన అరటి పండు వంటివి మర్దన చేసుకుంటే చర్మం మెరుస్తుంది. అలోవెరా, కీరదోస ప్యాక్, తేనెతో మర్దనా చేసుకున్నా చర్మం తేమగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్