టీఎస్పీఎస్సి - డీఏఓ అభ్యర్థులకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

742చూసినవారు
టీఎస్పీఎస్సి - డీఏఓ అభ్యర్థులకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
ఈ నెల 26 ఆదివారం టీఎస్పీఎస్సి ఆధ్వర్యంలో జరిగే డీఏఓ పరీక్ష రాసే అభ్యర్థులకు టీఎస్ ఆర్టీసీ మంచిర్యాల డిపో నుండి కరీంనగర్, నిజామాబాద్ కి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు ఉదయం 5: 30, 6: 00 గంటలకు కరీంనగర్ కి మరియు ఉదయం 4: 00 గంటలకు నిజామాబాద్ కి www. tsrtc. Online. in లో కాని టీఎస్ ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్ లో బుకింగ్ చేసుకోవాలని ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్