వాంకిడి: విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

84చూసినవారు
వాంకిడి: విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
వాంకిడి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థిని శైలజ మృతికి కారణమైన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, వార్డెన్ ను విధుల నుండి తొలగించాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం రూ. 30 లక్షలు ఎక్స్ గ్రేషియా, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్