మోహన్ బాబు కడుపున మనోజ్ చెడపుట్టాడని నటుడు చిట్టిబాబు కామెంట్స్ చేశాడు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘మనోజ్ తాండూరు నుంచి రౌడీలను తెప్పిస్తాడా?.. తండ్రి, అన్నపై దౌర్జాన్యం చేస్తాడా?.. మోహన్ బాబుకి, విష్ణులకు రౌడీలు లేరా?.. తెప్పించలేరా?.. దారి తప్పిన మనోజ్‌ను ఓ తండ్రిగా సన్మార్గంలో పెట్టాలనుకోవడం మోహన్ బాబు చేసిన తప్పా?’.. అని చిట్టిబాబు పేర్కొన్నాడు.