సింహ రాశి: వీరిని ప్రశంసించి మానిప్యులేట్ చేయొచ్చు.
కన్య: వీరి ముందు అమాయకులుగా నటించండి.
తుల: వారు అద్భుతంగా ఉన్నారని, మీరు వారిని గెలిపించారని నమ్మించండి.
వృశ్చికము: మీకు కావాల్సిన పనికోసం వీరిని రిక్వెస్ట్ చేయండి.
ధనుస్సు: వీరికి సరదా మాటలు చెప్తే చాలు.
మకర: వీరికి డబ్బు చూపించాలి.
కుంభ: వీరు చేయవద్దన్నదే చేస్తారు.
మీన: బాధలో ఉన్నట్లు నటిస్తే మీకోసం ఏదైనా చేస్తారు.