మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరైన, ముర్ము, మోడీ
By Ravinder Enkapally 79చూసినవారుభారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి జగదిప్ ధన్‌ఖడ్ మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించారు. స్పీకర్ ఓం బిర్లా, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, ఖర్గె, కిరణ్ రిజీజు నివాళి అర్పించారు.