సివిల్స్ టాపర్లకు వచ్చిన మార్కులివే

52చూసినవారు
సివిల్స్ టాపర్లకు వచ్చిన మార్కులివే
UPSC ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలు వెల్లడయ్యాయి. సివిల్స్ మెయిన్, ఇంటర్వ్యూలకు కలిపి మొత్తంగా 2,025 మార్కులు ఉంటాయి. తొలి ర్యాంకు సాధించిన ఆదిత్య శ్రీవాస్తవకు 1099 మార్కులు (పరీక్షలో 899, ఇంటర్వ్యూలో 200) సాధించారు. రెండో ర్యాంకర్ అనిమేశ్ 1067 మార్కులు ( పరీక్షలో 892, ఇంటర్వ్యూలో 175), మూడో ర్యాంకులో మెరిసిన తెలుగు బిడ్డ అనన్య రెడ్డికి 1065 మార్కులు (875, 190) వచ్చాయి.