అవిభక్త కవలల్లో ఒకరి వివాహం.. వీడియో

58చూసినవారు
అమెరికాకు చెందిన అవిభక్త కవలల్లో ఒకరైన అబీ హాన్సెల్.. జాష్ బౌలింగ్‌ అనే ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ పెళ్లి ఫొటోలు, వారు కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఒకే వ్యక్తికి రెండు తలలు ఉన్నట్టుగా కనిపించే వీరికి ఛాతి వరకు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఉదర భాగం దిగువన మాత్రం ఇద్దరికీ కలిపి అవయవాలు ఒకటనేనని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్