టీడీపీకి చెంగల్రాయుడు రాజీనామా

257000చూసినవారు
టీడీపీకి చెంగల్రాయుడు రాజీనామా
టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు పార్టీకి రాజీనామా చేశారు. కడప జిల్లా రాజంపేటలో తన అనుచరులో సమావేశమైన చెంగల్రాయల్రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, చెంగల్రాయుడు రాజంపేట టీడీపీ టికెట్‌ ఆశించారు. అయితే తనకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై పార్టీ పదవులు, సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు శనివారం చెంగల్రాయుడు ప్రకటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్