మారుతి బర్త్‌ డే స్పెషల్‌ 'రాజాసాబ్‌' గ్లింప్స్ అదిరింది(వీడియో)

62చూసినవారు
గ్లోబల్‌ స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతున్న చిత్రం 'రాజాసాబ్‌'. ఇవాళ(మంగళవారం) మారుతి బర్త్‌ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ గ్లింప్స్ వీడియో విడుదల చేశారు మేకర్స్. అయితే ప్రభాస్‌ గ్లామరస్ రోల్‌లో హార్రర్ కామిక్‌ టైమింగ్‌తో అదరగొట్టబోతున్నట్టు తాజా గ్లింప్స్‌ చెప్పకనే చెబుతోంది. కింగ్‌ సైజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటూ విడుదల చేసిన మేకింగ్‌ విజువల్స్‌ నెట్టింట హల్‌ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్