భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదు

59చూసినవారు
భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదు
పాకిస్థాన్‌లో భూకంపం కలకలం రేపింది. అర్ధరాత్రి బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం ఈ భూకంపం ఏప్రిల్ 2న తెల్లవారుజామున 2:58 గంటలకు పాకిస్థాన్‌లో సంభవించింది. భూకంపం కారణంగా ఎటువంటి నష్టం జరిగినట్లు ఆధారాలు లేవు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్