పిల్లల్లో ఆటిజం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

84చూసినవారు
పిల్లల్లో ఆటిజం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
• ఆరు నెలలపాటు తల్లి పాలు అందివ్వాలి. పెరుగుతున్నప్పుడు అన్ని విటమిన్లు ఉండే పోషకాహారం ఇవ్వాలి. జింక్, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఇవ్వాలి.
• పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉండాలి. సాధారణంగా ప్రవర్తించకపోతే వైద్యులను సంప్రదించాలి.
• పిల్లలకు మొబైల్, టీవీ తెరలు దూరంగా ఉండేలా చూసుకుంటే అదుపులో పెట్టవచ్చు.

సంబంధిత పోస్ట్