ఆటిజం లక్షణాలు ఇవే..

61చూసినవారు
ఆటిజం లక్షణాలు ఇవే..
• మాటలు ఆలస్యం కావటం, సరిగా రాకపోవటం.
• పూర్తి వాక్యాలను పలకలేకపోవటం, చెప్పిందే చెప్పటం.
• అవసరమైన వాటినీ నోటితో చెప్పలేకపోవటం, వస్తువులను వేలితో చూపించటం.
• ఇతరులతో కలవలేకపోవటం, ఒక్కరే ఆడుకోవటానికి ప్రయత్నించటం.
• పిలిచినా స్పందించకపోవటం, కళ్లలోకి నేరుగా చూడకపోవటం.
• నువ్వూ నేనూ అనే తేడా తెలియకపోవటం.
• చేసిన పనులే మళ్లీ మళ్లీ చేయటం.
• చేతులు, కాళ్లు అదేపనిగా ఊపటం, చప్పట్లు కొట్టటం.

సంబంధిత పోస్ట్