IPL-2025లో భాగంగా బుదవారం 14వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుసగా రెండు మ్యాచ్ లలో గెలిచిన RCB హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.