జేఈఈ మెయిన్‌లో గణితానిదే నిర్ణయాత్మకపాత్ర

64చూసినవారు
జేఈఈ మెయిన్‌లో గణితానిదే నిర్ణయాత్మకపాత్ర
దేశవ్యాప్తంగా గురువారం జరిగిన జేఈఈ మెయిన్ రెండోవిడత పరీక్షలో గణితం నుంచి ప్రశ్నలు కఠినంగా వచ్చాయని శ్రీ చైతన్య కళశాలల అఖిల భారత ఐఐటీ సమన్వయకర్త ఉమాశంకర్ తెలిపారు. ‘భౌతికశాస్త్రంలో కాస్త పర్వాలేదనిపించినా.. రసాయనశాస్త్రం నుంచి ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చాయి. గణితం ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉండటంతో ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. రెండు షిప్టుల్లోనూ గణితం నిర్ణయాత్మక పాత్ర పోషించనుందని’ అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్