ట్రెండింగ్‌లో #whatsappdown

52చూసినవారు
ట్రెండింగ్‌లో #whatsappdown
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ డౌన్ అయింది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. మెసేజ్‌లు పోవడం లేదంటూ పలువురు ట్విటర్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం #whatsappdown ట్రెండ్ అవుతోంది. అయితే తమకు ఎలాంటి సమస్యలు లేవని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్