మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు!

57చూసినవారు
మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు!
ముంబై వాంఖడే వేదికగా జరిగిన ఆర్సీబీ, ఎంఐ మ్యాచ్‌లో బెంగళూరు స్టార్ ప్లేయర్లు విరాట్, మ్యాక్స్‌వెల్ విఫలమయ్యారు. కోహ్లీ 9 బంతుల్లో 3 రన్స్‌కు ఔట్ కాగా మ్యాక్స్‌వెల్ 4 బంతులాడి డకౌట్ అయ్యారు. ఈక్రమంలో మ్యాక్సీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు(17) డకౌటైన ఆటగాడిగా దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ సరసన చేరారు.

సంబంధిత పోస్ట్