దీపావళి రేస్‌లో ‘మెకానిక్ రాకీ’ ఒక్కడే?

72చూసినవారు
దీపావళి రేస్‌లో ‘మెకానిక్ రాకీ’ ఒక్కడే?
విశ్వక్‌సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్ళపూడి తెరకెక్కిస్తున్న ఈమూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. అయితే టాలీవుడ్‌లో ప్రస్తుతం దీపావళి బరిలో విడుదలైయే సినిమాలు ఏవీ కూడా లేవనే చెప్పాలి. ఇప్పటికే పలు చిత్రాలు తమ రిలీజ్ డేట్స్‌ను లాక్ చేశాయి. దీంతో ఇప్పటికైతే దీపావళి రేస్‌లో ‘మెకానిక్ రాకీ’ ఒక్కడే ఉన్నాడని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్