బావుపేట క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

25059చూసినవారు
బావుపేట క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
మంగళవారం రోజున హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం బావుపేట క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బావుపేట ఊరు నుండి టూ వీలర్ పై క్రాస్ రోడ్ వద్ద మూల మలుపు దాటుతున్న క్రమంలో కరీంనగర్ నుండి వస్తున్న సిరిసిల్ల డిపో బస్సు బండిని ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, గాయపడ్డవారు ధర్మసాగర్ కి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్