అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

17966చూసినవారు
అనుమానాస్పద  స్థితిలో  వివాహిత మృతి
గ్రానైట్ ఫ్యాక్టరీల వద్ద వివాహిత అనుమానాస్పద స్థితి లో మృతి చెందిన సంఘటన హుస్నాబాద్ నియోజకవర్గ ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరిగింది. ఎల్కతుర్తి మండల గోపాల్పూర్ గ్రామానికి వెళ్లే దారిలో గల గ్రానైట్ కంపెనీల వద్ద కొన్ని సంవత్సరాలుగా వివాహిత హిర బెహన్ (25) కిరాణా షాప్ ని నిర్వహిస్తున్నారు.కాగా, శుక్రవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్