మెదక్ జిల్లా పాతూర్ గ్రామ శివారులో రెండు రోజుల అకాల వర్షానికి ఆదివారం రాత్రి అక్కాపురం చెరువు అలుగు పారి కాలువకు గండి పడి పంట పొలాలు మునిగి పోయాయి. గండి దేవీసింగ్ అనే రైతు పంటలో నుండి పెద్ద వరద పారుతున్న దృశ్యం. భారీగా పంట నీట మునగడంతో రైతు ఆవేదన వ్యక్తం చేసారు.