అమ్మవారి దివ్య హారతి

55చూసినవారు
మెదక్ జిల్లా, పాపన్నపేట మండలంలో వెలసిన ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో బుధవారం నాడు ఉదయం అర్చకులు అభిషేకం, అలంకరణ , అర్చన అనంతరం హారతిని ఇచ్చి భక్తులకు దర్శనాన్ని కలగజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్