వాల్మీకి నివాళులు అర్పించిన కలెక్టర్

83చూసినవారు
వాల్మీకి నివాళులు అర్పించిన కలెక్టర్
మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు నివాళులర్పించారు. కలెక్టరేట్ ప్రజావాణి హాలులో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు జగదీశ్వర్, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ బీసీ సంఘం నాయకులు మెట్టు గంగారం, మల్లారి స్వామి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్