మెదక్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం అకౌంటెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఈ నెల 16న వెరిఫికేషన్ ఉంటుందని శాఖ అధికారి రమేష్ కుమార్ తెలిపారు. ఒరిజినల్ పత్రాలతో పాటు జిరాక్స్ సెట్ పై గెజిటెడ్ అధికారి సంతకం చేయించి హాజరు కావాలని సూచించారు.