తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పిజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏ ఐ ఎస్ ఎఫ్ మెదక్ జిల్లా కార్యదర్శి, ఉపాధ్యక్షులు దినకర్, పాపయ్య ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. వారు మంగళవారం పెద్ద శంకరంపేటలో పత్రికా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ ను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.